చిత్తూరు జిల్లాలో హైఅలెర్ట్.. అడుగు అడుగునా పోలీస్ చెక్ పోస్టులు

-

చిత్తూరు జిల్లాలో హైఅలెర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో అడుగు అడుగునా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు నిర్బంధంలో బంగారుపాళ్యం మార్కెట్ యార్డు ఉంది. బంగారుపాళ్యం వైపు వస్తున్న వాహనాలు బయట ప్రాంతంలోనే నిలిపి వేస్తున్నారు పోలీసులు.

Protests continue during former CM YS Jagan's visit Bangarupalyam Market Yard under police custody
Protests continue during former CM YS Jagan’s visit Bangarupalyam Market Yard under police custody

రైతులను, వైసీపీ నాయకులను నిర్బంధించారని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news