జగన్ ఫ్లెక్సీ ముందు రఫ రఫ్ఫా… గొర్రెను నరికేశారు !

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్ప సినిమాలోని రఫ్ఫ రఫ్ఫా సినిమా డైలాగ్ బాగా పాపులర్ అవుతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఈ డైలాగుతో ఓ ఫ్లెక్సీ నీ ప్రదర్శించారు. దీంతో అతనిపై కేసు నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి… ఆ డైలాగ్ ను మరింత హైలెట్… చేశాడు.

jagan
jagan

రఫ రఫా అంటూ… ప్రెస్ మీట్ లోనే జగన్మోహన్ రెడ్డి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. ఇక అదే డైలాగుపై వైసీపీకి…. టిడిపి పార్టీ కూటమి కూడా కౌంటర్ ఇస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన ఓ ఫ్లెక్సీ ముందు… గొర్రెను బలి ఇచ్చారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తరహాలోనే… రఫ రఫా నరుకుతామంటూ జగన్ ఫ్లెక్సీ ముందు గొర్రెను… నరికేశారు వైసిపి అభిమానులు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news