ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. గిరిజన గ్రామాలకు రగ్గులు పంపించిన పవన్ కళ్యాణ్.. మంచి మనసు చాటుకున్నారు.
Pawan

మన్యం జిల్లాలోని ఆరు గిరిజన గ్రామాలకు రగ్గులు పంపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని 222 కుటుంబాలకు మూడేసి రగ్గుల చొప్పున మొత్తం 666 రగ్గులు పంపిణీ చేసారు అధికారులు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ పట్ల సంతోషం వ్యక్తం చేసారు గిరిజనులు.