చంద్రబాబు సంచలన నిర్ణయం..జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు !

-

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నివాసం వద్ద భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. తాడేపల్లిలోని జగన్‌ ఇంటివద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది.

Removal of high security arrangements at Jagan’s house

ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్‌, చెక్‌పోస్టును సైతం తీసేశారు. కాగా, ఇప్పటికే జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని ప్రజల రాకపోకల కోసం ప్రభుత్వం తెరిచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version