తిరుమలలో AI టెక్నాలజీ…ఇకపై 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం !

-

తిరుమల శుభవార్త. ఏఐ సేవలను వాడుకునేందుకు టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. దీంతో రెండు గంటలలో స్వామివారి దర్శనం కానుంది. ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీపై పాలకమండలి సభ్యులకు బెంగళూరుకు చెందిన సీట్రూ అండ్ ఏషియా అనే కంపెనీ టీటీడీ చైర్మన్ కార్యాలయంలో డెమో ఇవ్వడం జరిగింది.

Resolution of TTD Governing Body Darshan of Swami in two hours

తొలిగా కియోస్కూలో ఫేస్‌తో టోకెన్ జారీ, ఫేషియల్ రికగ్నేషన్, బారియర్ గేట్ వద్ద నిలబడితే గేటు తెర్చుకోవడం తదితర అంశాలపై వివరణ ఇచ్చింది. ఏఐ ద్వారా రెండు గంటలలో స్వామివారి దర్శనం చేసుకోవడంపై గత ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news