BREAKING: తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి !

-

BREAKING: తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన లో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చివరి మలుపు వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడం జరిగింది. ఇక ఈ సంఘటన లో ఇద్దరు మృతి చెందారు.

Road accident on second ghat road of Tirumala… Two killed

బస్సు కింద రెండు మృత దేహాలు ఇరుక్కుపోయాయి. క్రేన్‌ సాయంతో మృతదేహాలను తీసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన దంపతులుగా భావిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుంది దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version