తిరుమల శ్రీవారి సన్నిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో పైకప్పు కుప్పకూలింది. హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పైకప్పు కుప్పకూలింది… దీంతో భయాందోళనతో బయటకు పరుగులు తిరుమల శ్రీవారి భక్తులు. ఈ సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఘటన… గురించి తెలియగానే రంగంలోకి దిగారు పోలీసులు. అందులో ఉన్న తిరుమల శ్రీవారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. ఆ తర్వాత హోటల్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. అయితే ఈ ప్రమాదం పై ఫేస్ బుక్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1899283490576736644