tirupathi

తిరుమలలో సంప్రదాయ భోజనం.. ఖర్చయిన రేటుకే అమ్మకం.

తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ లక్షల్లో భక్తులు వస్తుంటారు. వారందరికీ సకల సౌకర్యాలుయ్ తిరుమలలో అందుబాటులో ఉన్నాయి. వేంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు తిరుపతి లడ్డూని ప్రసాదంగా స్వీకరిస్తారు. దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భోజనం కూడా అక్కడే ఏర్పాటుగా ఉంటుంది. ఐతే ఈ భోజనంలో సంప్రదాయ భోజనం...

మాన్ కీ బాత్ : ఏపీ యువకుడిపై ప్రధాని మోడీ ప్రశంసలు

తిరుపతి : ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన యువకుడిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంశలు కురిపించారు. తిరుపతికి చెందిన యువకుడు సాయి ప్రణీత్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సాయి ప్రణీత్ సేవలను...

శ్రీవారి సన్నిధిలో హైటెక్ వ్యభిచార దందా…బెరాలన్నీ వాట్సాప్ లోనే !

తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందాను రట్టు చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. నగరంలోని శ్రీ నగర్ కాలనీలో రహస్యంగా వ్యభిచార దందా కొనసాగుతోంది.. అయితే వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యం లోనే మంగళవారం రాత్రి ఓ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేసిన...

తిరుపతిలో లారీ బీభత్సం… ఈ ప్రమాదంలో…!

చిత్తూరు: తిరుపతిలో లారీ బీభత్సం సృష్టించింది. వడమాలపేట అంజేరమ్మ గుడి వద్ద పాదాచారులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భక్తులు తిరుమలకు కాలినడక వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీని వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారు. మృతుడితో పాటు క్షతగ్రాతులను...

సిఫారసు లేఖలను తిరస్కరించడం అవాస్తవం

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించడం లేదని వస్తున్న వార్తలపై టీటీడీ స్పందించింది. ఈ విషయంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గతంలో ఏవిధానం అమలు జరిగేదో ఇప్పుడు కూడా అలాగే అమలు జరుగుతోందని.. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని ఈ...

తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయి!

తిరుమల: శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. శ్రీవారిని దర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా టీటీడీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన తెలిపారు. గరుడ వారధి నిర్మాణానికి శ్రీవారి నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. భక్తులు సమర్పించే నిధులు ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాను ప్రకాష్ రెడ్డి...

తిరుమలలో మృతి చెందిన యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలులో రద్దు చేసిన నోట్లు కూడా…!

తిరుమలలో యాచకుడు ఇంట్లో లక్షలాది రూపాయలు దొరికాయి. అయితే బిచ్చగాడు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన టిటిడి అధికారులకు ఇంట్లో పెద్ద మొత్తం డబ్బు కనిపించింది. దీంతో వాళ్ళు షాక్ కి గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల రూపాయలు వాళ్లకి లభించాయి. నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా మారింది. అయితే...

బ్రేకింగ్: తిరుపతి స్విమ్స్ లో పొంచి ఉన్న భారీ ముప్పు…?

ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. 15ఏళ్లుగా తమిళనాడు లోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుంది. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్...

కరోనా బాధితుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ…!

కరోనా బాధితులకు చికిత్స అందించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారడంతో స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇక తాజాగా టీటీడీ కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాలలో జర్మన్ షేడ్లు నిర్మించేందుకు 3.52 కోట్లు కేటాయించామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో 4, ప్రకాశంలో 2,...

నేను ఓడిపోతా అని తెలుసు… జస్ట్ తమాషా చూస్తున్న: పనబాక లక్ష్మి

తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపుగా అధికార వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం చూస్తే వైసీపీకి లక్షా 70 వేలకు పైగా రాగా టీడీపీకి 95 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. బిజెపి 16 వేలకు మాత్రమే పరిమితం అయింది. ఇక టీడీపీ అభ్యర్ధి పనాబాక లక్ష్మి...
- Advertisement -

Latest News

పీసీఓస్ వున్నవాళ్లు ఇలా బరువు తగ్గచ్చు..!

ఈ మధ్య కాలంలో పిసిఓస్ సమస్య ఎక్కువ మందిలో వస్తోంది. భారత దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ...
- Advertisement -

ఎనిమిదవ రోజు విఘ్నరాజ వినాయకుడు నైవేద్యం – సత్తుపిండి  

ఒకనాడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుండి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. పార్వతి వానికి మమకారుడు అని పేరు పెట్టింది. చూస్తూ ఉండగానే వాడు. పెద్దవాడయ్యాడు....

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. మంచి నాణ్యమైన...

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....