కర్నూల్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు

-

మహిళలపై దాడి చేయాలంటే భయపడే విధంగా ఇవాళ కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. రుక్మిణి, శ్రవణ్ ఇద్దరికీ 2023లో పెళ్లి జరిగింది. ఈ తరుణంలో పెళ్లయిన 14 రోజులకే రుక్మిణి తల్లి రమాదేవిని అల్లుడు శ్రావణి మామ వరప్రసాద్ అత్త రామా దేవి కలిసి దారుణంగా హతమార్చారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన రుక్మిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.

విచారణలో భాగంగా రుక్మిణి తల్లి రమాదేవిని చంపింది భర్త శ్రవణం మామ వరప్రసాద్ అత్త రమాదేవి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించిన సాక్షాదారాలను కోర్టు ముందుకు ఉంచారు. పక్షాల వాదనలు విన్న కర్నూలు ఫ్యామిలీ కోర్టు అల్లుడు శ్రవణ్ మామ వరప్రసాదులకు ఇవాళ ఉరిశిక్ష విధించింది. అదేవిధంగా హత్యకు సహకరించిన అత్త రామా దేవికి యావత్ జీవకారాగార శిక్షణ విధిస్తూ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ మర్డర్ కేసులో ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయంపై చర్చించుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version