వేదిక బర్త్ డే స్పెషల్.. ఫియర్ కొత్త పోస్టర్..!

-

కాంచన 3 రూలర్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయింది వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఫియర్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి సామా సురేందర్ రెడ్డి కోఆపరేటివ్ వ్యవహరిస్తున్నారు.

హరిత గోగినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అరవింద కృష్ణ ఒక స్పెషల్ రోల్ లో కనపడబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్లో ముగించేశారు డైరెక్టర్గా మొదటి సినిమా అయినప్పటికీ పక్కా ప్లాన్ తో హరిత సినిమా ని పూర్తి చేశారు. వేదిక బర్త్ డే సందర్భంగా ఫియర్ పోస్టర్ని తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version