BREAKING: YCP ఏజెంట్‌ను కత్తితో పొడిచిన టీడీపీ నాయకుడు

-

టీడీపీ పార్టీ ఏపీలో రౌడీ రాజకీయం చేస్తోంది. మండికృష్ణాపురం పంచాయతీలో అల్లర్లు సృష్టిస్తోంది. తాజాగా మండి కృష్ణాపురం, గుడిపల మండలం, చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌ను కత్తితో పొడిచాడు టీడీపీ నాయకుడు. దీంతో ఆ వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌ను ఆస్పత్రికి తరలించారు. తరిమికొడదాం ఈ టీడీపీ రౌడీలను జాగ్రత్తగా ఉండండి, అలోచించి ఓటు వేయండని ఈ సందర్భంగా వైసీపీ కోరింది.

TDP leader stabs YCP agent

ఇక అటు హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి పై దాడి చేశారు టీడీపీ గూండాలు. వైఎస్సార్ సీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఈ ఘర్షణలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అటు వైఎస్సార్ సీపీ కార్యకర్త నవీన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version