కడపలో విషాదం.. తెలుగు గంగ ప్రాజెక్టు ముగ్గురు గల్లంతు..!

-

కడపలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు గంగ ప్రాజెక్టు ముగ్గురు గల్లంతు అయ్యారు. కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయ పల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం మైన సబ్సిడీ రిజర్వాయర్ లో ముగ్గురు గల్లంతు అయ్యారు. విహారయాత్ర కోసం సబ్సిడీ రిజర్వాయిర్ వద్దకు వెళ్లిన ప్రొద్దుటూరు కు చెందిన ముగ్గురు వ్యక్తులు.. గల్లంతు అయ్యారు. విహారయాత్రలో భాగంగా చేపల కోసం సబ్సిడీ రిజర్వాయిర్ లోకి దిగి గల్లంతు అయ్యారు. గల్లంతయిన యువకుల కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు పోలీసులు.

Telugu Ganga project three lost

దువ్వూరు (మం), చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు, సబ్సిడీ రిజర్వాయర్-1 లో దిగి గల్లంతు అయ్యారని పోలీసులు చెబుతున్నారు.
గట్టుపై దొరికిన సెల్ఫోన్లు, పర్సుల ఆధారంగా ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించారు.

గల్లంతు అయిన వారి వివరాలు

1.ఎస్ కే .ముద్దపీర్ ,22 yrs, S/o మున్వర్ బాషా , పవర్ హౌజ్ రోడ్డు ప్రొద్దుటూరు.

2.పఠాన్ రంతుల్లా, 23 yrs, S/o నయాబ్ రసూల్, మౌలానా అజాద్ స్ట్రీట్, ప్రొద్దుటూరు..

3.వేంపల్లె షాహిద్, 23 yrs, సుందరచార్యుల వీధి, ప్రొద్దుటూరు..

Read more RELATED
Recommended to you

Exit mobile version