AP: డెలివరీ బాయ్‌ని వెనుక నుంచి గుద్ది…రచ్చ చేసిన కారు ఓనర్‌ !

-

The car owner blinded the delivery boy and scolded him: డెలివరీ బాయ్‌ పైన దౌర్జన్యం చేశారు ఓ కారు ఓనర్‌. ఈ సంఘటన విశాఖ లోని గాజువాకలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డెలివరీ బాయ్‌ని వెనక నుండి గుద్ది, తిడుతూ తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దౌర్జన్యం చేశాడు ఓ వ్యక్తి.

The car owner who blinded the delivery boy from behind threw his bags and scolded him

గాజువాక లో డెలివరీ బాయ్‌ని వెనుక నుంచి గుద్ది అతని బ్యాగులను విసిరిపారేసి తిట్టాడు కారు యజమాని. భారీ వర్షంలో కూడా తడుచుకుంటూ మన నిత్యావసరాలను అందించే డెలివరీ బాయ్‌ని కనికరం చూపించకుండా తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దబాయించారు వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

https://x.com/TeluguScribe/status/1830141142198845679

Read more RELATED
Recommended to you

Latest news