దివ్వెల మాధురిపై కేసు నమోదు…!

-

దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురికి ఎదురు దెబ్బ తగిలింది. దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురిపై కేసు నమోదు అయింది. దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మాధురి, దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.

The Tirumala police have registered a case against Divvela Madhuri, the girlfriend of Duvvada Srinivas

పవిత్రమైన తిరు మాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని ఆరోపణ వచ్చిన నేపథ్యంలోనే… దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురిపై కేసు నమోదు అయింది. BNS 292,296, 300 సెక్షన్ 66 -200-2008 కింద దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురిపై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version