ఏపీ కూటమి మంత్రులు సామాజిక వర్గాల వారీగా లిస్ట్ ఇదే !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో… జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు… బిజెపికి ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అంతేకాకుండా 17 మంది కొత్త వారికి మంత్రి పదవులు ఈసారి రానున్నాయి.

ఏపీ కూటమి మంత్రులు సామాజిక వర్గాల వారీగా

OC – 13
BC – 7
SC -2
ST – 1
మైనారిటీ – 1(బీసీ)

టీడీపీ

చంద్రబాబు (కుప్పం – OC)
కింజరాపు అచ్చెన్నాయుడు(టెక్కలి – బీసీ)
కొల్లు రవీంద్ర(మచిలీపట్నం – బీసీ)
నారాయణ(నెల్లూరు సిటీ – OC )
వంగలపూడి అనిత(పాయకరావ్ పేట – SC)
నిమ్మల రామానాయుడు(పాలకొల్లు – OC )ఎన్.ఎమ్.డి.ఫరూక్(నంద్యాల – ముస్లిం మైనారిటీ)
ఆనం రామనారాయణరెడ్డి(ఆత్మకూరు – OC)
పయ్యావుల కేశవ్(ఉరవకొండ – OC)
అనగాని సత్యప్రసాద్(రేపల్లె – బీసీ)
కొలుసు పార్థసారధి(నూజివీడు – BC)
డోలా బాలవీరాంజనేయస్వామి(కొందేపి – SC)
గొట్టిపాటి రవి(పర్చూరు – OC)
గుమ్మడి సంధ్యారాణి(సాలూరు – ST)
బీసీ జనార్థన్ రెడ్డి(బనగానపల్లె-OC)
టీజీ భరత్(కర్నూలు -OC- వైస్య)
ఎస్.సవిత(పెనుకొండ – OC)
వాసంశెట్టి సుభాష్(రామచంద్రాపురం -BC)
కొండపల్లి శ్రీనివాస్(గజపతినగరం – BC)
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి(రాయచోటి – OC)
నారా లోకేష్(మంగళగిరి – OC)

జనసేన

కొణిదెల పవన్ కళ్యాణ్(పిఠాపురం – OC)
నాదెండ్ల మనోహర్(తెనాలి-OC)
కందుల దుర్గేష్ గారు(నిడదవోలు-OC)

బీజేపీ

సత్యకుమార్ యాదవ్(ధర్మవరం – BC)

Read more RELATED
Recommended to you

Latest news