నేడు, రేపు చంద్రబాబు తిరుమల పర్యటన

-

నేడు, రేపు చంద్రబాబు తిరుమల పర్యటన ఉండనుంది. సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత రాత్రి తిరుమలకు చంద్రబాబు పయనం అవుతారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు…అనంతరం సీఎంగా…. బాధ్యతలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో నేడు, రేపు చంద్రబాబు తిరుమల పర్యటన ఉండనుంది.

Twist in Chandrababu’s oath taking

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో… జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు… బిజెపికి ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అంతేకాకుండా 17 మంది కొత్త వారికి మంత్రి పదవులు ఈసారి రానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news