తిరుపతి ఎయిర్‌ పోర్టుకు బెదిరింపు లేఖ…!

-

Threat letter to Tirupati International Airport: తిరుపతి ఎయిర్‌ పోర్టులో కలకలం నెలకొంది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ- మెయిల్ ద్వారా శుక్రవారం బెదిరింపు లేఖను తిరుపతి సి.ఐ.ఏస్.ఎఫ్. అధికారిక వెబ్ సైట్ కు పంపాడు గుర్తు తెలియని అగంతకుడు. ఈ తరుణంలోనే శనివారం ఏర్పేడు పోలీసు స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేశాడు సి. ఐ.ఏస్.ఎఫ్. క్రైమ్ ఇంటెలిజెన్స్ ఎస్సై నాగరాజు.

Threat letter to Tirupati International Airport

ఇక ఆ ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ మీద కేసులు నమోదు చేశాడు ఏర్పేడు పోలీసులు. ఈ-మెయిల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసిన ఏర్పేడు సిఐ జయచంద్ర…దూకుడుగా ముందుకు వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news