తిరుమల భక్తులకు అలర్ట్..నేడు ఆగస్టు నెల టిక్కెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు అలర్ట్..నేడు ఆగస్టు నెల టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్ట్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. అటు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనుంది టిటిడి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

Tirumala Tickets for the month of August online today at 10 am
  • తిరుమల…వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65416 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 36128 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.51 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news