తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,760 మందిగా నమోదు ఐంది. తిరుమల స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,544 మంది నమోదు అయింది.

అటు నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.90 కోట్లుగా నమోదు అయింది. ఇక సర్వదర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయంగా నమోదు అయింది.
- తిరుమల సమాచారం:
భక్తుల రద్దీ సాధారణం
- నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,760 మంది
- స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,544 మంది
- నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.90 కోట్లు
సర్వదర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు
- SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం..