తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇవాళ నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల

-

TTD: తిరుమల శ్రీ వారి భక్తులకు శుభవార్త..ఇవాళ నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ నవంబర్ నెలకు సంభందించిన దర్శన టిక్కట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టీ టీ డీ పాలక మండలి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

Today TTD will release the darshan tickets for the month of November online

ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కేట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. అటు రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లు విడుదల కానున్నాయి. ఇక నవంబర్ నెల దర్శన టికెట్ల కోసం టీటీటీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version