తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీ స్వామివారిని భక్తుల సంఖ్య 78,821 మంది దర్శించుకున్నారు. స్వామివారికి భక్తుల సంఖ్య 33,568 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.36 కోట్లుగా నమోదు ఐంది.

అటు సర్వదర్శనానికి అన్ని కంపార్టమెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచిఉన్నారు తిరుమల శ్రీ వారి భక్తులు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
- తిరుమల సమాచారం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,821 మంది.
- స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,568 మంది.
- నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.36 కోట్లు .
- సర్వదర్శనానికి అన్ని కంపార్టమెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచిఉన్న భక్తులు.
SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.