ఆరోగ్య శ్రీ కింద రూ. 25 లక్షలు వరకు వైద్యం – మంత్రి సత్యకుమార్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అదిరిపోయే శుభవార్త అందించారు. ఆరోగ్య శ్రీ కింద పేదలు కి 25 లక్షలు వరకు వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. గాడి తప్పిన వైద్య వ్యవస్థ ను గాడి లో పెట్టే ప్రయత్నము చేస్తున్నామని వివరించారు.

Under Arogya Shri Rs 25 lakhs for medical treatment Minister Satyakumar

ఈ ఆర్ధిక సంవత్సరం లో వైద్య శాఖ 4 వేలు కోట్లు ఖర్చు పెడుతుందని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం పెట్టిన 2 వేలు కోట్లు బకాయిలు మా ప్రభుత్వం తీర్చిందన్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని విస్మరించిందని ఆగ్రహించారు. కానీ తమ ప్రభుత్వం అభివృద్ధిని చేసుకుంటూ.. ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version