Vamsi Health Update: తీవ్ర అనారోగ్యం..జీజీహెచ్ కు వల్లభనేని వంశీ

-

Vamsi Health Update: గుంటూరు జీజీహెచ్ కు వల్లభనేని వంశీని తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూరాలజీ స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్లు సమాచారం అందుతోంది.

vallabhaneni Vamsi

గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. భారీ బందోబస్తు మధ్య నూజివీడు నుంచి గుంటూరుకు పోలీసులు తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news