vallabhaneni vamsi

వచ్చే ఎన్నికలకు గన్నవరం వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన కొడాలి నాని..

వచ్చే 2024 ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తార‌ని ఆ పార్టీకి చెందిన కీల‌క నేత, మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. ఈ మేర‌కు గ‌న్న‌వ‌రంలో జ‌రిగిన కృష్ణా జిల్లా పార్టీ ప్లీనరీ వేదిక‌గా ఈ...

మ‌ళ్లీ ముదిరిన బెజ‌వాడ రాజ‌కీయం.. డొక్క‌లు ప‌గులుతాయ్ !

బెజ‌వాడ రాజ‌కీయం మ‌ళ్లీ వేడెక్కింది. వివాదం మ‌ళ్లీ రచ్చ‌కెక్కింది. ఈ నేప‌థ్యాన బెజ‌వాడ‌లో ఆ రెండు వ‌ర్గాల మ‌ధ్య కొట్లాట మ‌ళ్లీ తార స్థాయికి చేరుకోనుంది. అటు వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్, ఇటు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ మ‌ధ్య వైరం సీఎం వర‌కూ చేరింది. అయితే త‌న‌ను ఏమ‌న్నా ఇంత‌కాలం సహించాన‌ని ఇక‌పై భ‌రించ‌బోన‌ని, డొక్క‌లు...

గన్నవరం టికెట్‌పై రగడ.. యార్లగడ్డ V/S వల్లభనేని వంశీ

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌కు సంబంధించిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనదంటే.. తనదని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్‌కు తాను బాగా తెలుసని.. ఎమ్మెల్యే సీటు తనకే కన్‌ఫర్మ్ అని వల్లభనేని చెబుతున్నారు. అయితే...

‘ఫ్యాన్’లో పొగలు… వంశీని సైడ్ చేస్తారా?

అధికార పార్టీ అన్నాక అసంతృప్తి సెగలు.. అంతర్గత విభేదాలు సహజమే..అధికారం చెలాయించే క్రమంలో సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు పెరగొచ్చు..అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలని అందలం ఎక్కిస్తే..రచ్చ గట్టిగానే జరుగుతుంది. అసలైన కార్యకర్తలు..ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులని త్వరగా నెత్తిన పెట్టుకోవడం కష్టం. పైగా ఆ నాయకులపై...

కొడాలి-వంశీలని ఆపేది ఎవరయ్యా!

కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డా..అయితే ఇప్పుడు కాదు..ఒకప్పుడు మాత్రమే..ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఫ్యాన్ హవా ఉంది..గత ఎన్నికల నుంచి జిల్లాలో ఫ్యాన్ ఆగకుండా తిరుగుతుంది. ఇలా ఫ్యాన్ ఆగకుండా తిరుగుతుండటంతో.. సైకిల్‌ సవారీ కుదరడం లేదు..అందుకే ఫ్యాన్‌ని ఆపేయాలని తెలుగు తమ్ముళ్ళు ప్రయత్నిస్తున్నారు.. అయితే కొంతవరకు తమ్ముళ్ళ ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే...

గౌతమ్ రెడ్డి : చావు ఇంట నవ్వులా? మరో వివాదంలో నాని ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్  రెడ్డి నిన్న‌టి వేళ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు.గుండెపోటుతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు.కుటుంబ‌స‌భ్యులు వెనువెంట‌నే స్పందించి,అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోయింది.అనంత‌రం  పార్థివ దేహాన్ని జూబ్లిహిల్స్ లోని గౌత‌మ్ రెడ్డి స్వ‌గృహానికి త‌ర‌లించారు.ఇవాళ ఆయ‌న మృత‌దేహాన్ని నెల్లూరుకు తీసుకురాను న్నారు.రేప‌టి వేళ అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు.కుమారుడు విదేశాల్లోఉండ‌డంతో ఆయ‌న వ‌చ్చాకే...

నిజనిర్ధారణ రివర్స్.. వంశీతో టీడీపీ బుక్?

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కొడాలి నాని .. త‌న సొంత క‌ళ్యాణ మండ‌పం.. కె-క‌న్వెన్ష‌న్‌లో ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా.. గోవా, సిక్కిం త‌ర‌హా.. క్యాసినో నిర్వ‌హించార‌ని.. మూడు రోజుల పాటు ముచ్చ‌టగా ఎక్క‌డెక్క‌డి నుంచో హైఫై వ్య‌క్తుల‌ను ఆహ్వానించి మ‌రీ.. ఇక్క‌డ జూదం నిర్వ‌హించార‌ని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక‌, వీటికి సంబంధించి.....

మ‌ళ్లీ అత‌డు ఒంటరే! వ‌ద్ద‌నండి కానీ..?

వైసీపీ రాజ‌కీయాలలో భాగంగా ఒక స్థాయిలో త‌న‌దైన వాగ్బాణాలు సంధించి ఆఖ‌రికి పూర్తిగా సైలెంట్ అయిపోయిన దాఖ‌లాలే ఇప్పుడు వంశీకి మిగిలాయి. రాజ‌కీయంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం క‌నుక మ‌న ద‌గ్గ‌ర ఉన్న ప‌రిణామాలు త‌రువాత త‌రువాత మారిపోతూ ఉంటాయి అనేందుకు ఉదాహ‌ర‌ణ‌లే ఎన్నో! కొద్ది రోజులుగా వంశీ మ‌రీ సైలెంట్ అయిపోయారు....

వంశీకి వైసీపీతో సంబంధం లేదా? వాసుపల్లి రిటర్న్ అవుతున్నారా?

ఏపీ రాజకీయాల్లో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. అసలు వారు ఎందుకు పార్టీ మారారో..వారికే అర్ధం కాని పరిస్తితి వచ్చింది. సాధారణంగా పార్టీ మారితే...ఇక వారు ఏ పార్టీలోకి జంప్ చేశారో...ఆ పార్టీకి చెందిన నేతలే అవుతారు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్తితి కనిపించడం లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల...

ఆ రెబ‌ల్ ఎమ్మెల్యేపై వైసీపీ గుర్రు ఎందుక‌ని?

ఆ ప‌క్కా నాదే ఈ ప‌క్కా నాదే అని పాడుకునేందుకు వీల్లేని స్థితిలో కొంద‌రు నాయ‌కుల జీవితం ఉండిపోతుంది. ఇందుకు వ‌ల్ల‌భ‌నేని వంశీనే ఉదాహ‌ర‌ణ‌. అందుకు కార‌ణాలు ఏమ‌యినా కూడా స‌మ‌స్య మాత్రం ఒకంత‌ట ప‌రిష్కారం కావ‌డం లేదు. టీడీపీలో ఇమ‌డ‌లేని గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆఖరుగా వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇక్క‌డ కూడా...
- Advertisement -

Latest News

స్ఫూర్తి: మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి మరి..!

చాలామంది రైతులు కష్టాలు పడుతూ ఉంటారు పంట చేజారిపోవడం లేదంటే పంట నాశనం అయిపోవడం లేకపోతే పండిన పంటకి లాభాలు సరిగ్గా రాకపోవడం... ఇలా ఏదో...
- Advertisement -

మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్...

క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!

చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్...

నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...

డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని

ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను...