వంట మనిషిని గర్భవతి చేశాడు – లోకేష్ పై విజయసాయి సంచలన ట్వీట్

-

నారా లోకేష్‌ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. వంట మనిషిని గర్భవతి చేశాడని… లోకేష్ పై విజయసాయి సంచలన ట్వీట్ చేశారు. పప్పు! వీడి పుట్టుకే దొంగ పుట్టుక అని ఆగ్రహించారు.

వంట మనిషిని గర్భవతిని చేయడం, ఎయిర్ పోర్టుల్లో కుక్క బిస్కెట్స్ మింగేయడం, కుడితిలాగా బీర్లు తాగడం, వెరిటేజ్ పాలల్లో నీళ్ళు కలపడం, అధికారం రాగానే ఇసుక, మద్యంలో దోపిడీ, అమరావతి రైతులను దోచుకుని రియల్ ఎస్టేట్ చేయడం…వీడు చేయని దొంగతనం లేదని విమర్శలు చేశారు.

‘ఆడంగిలోడు’ పదానికి ప్రతిరూపం విగ్గు రాజు! విధి వైచిత్రితో జన్మించిన అటు-ఇటు కాని ఆవారాగాడు! పెగ్గురాజు బాడీ షేపు, నడక, మగాళ్ళ దగ్గర అతని ప్రవర్తన, ఎవరూ చూడనప్పుడు ‘చూడు పిన్నమ్మ…పాడు పిల్లడు’ అంటూ డాన్స్లు…ఇవన్నీ వాడి జన్మ రహస్యాన్ని సాక్షాత్కరిస్తుంటాయని విమర్శలు చేశారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news