పవన్ కళ్యాణ్ కోసం మహిళ 500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని రాజేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కోసం రాజేశ్వరి అనే మహిళ 500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలని సైకిల్ యాత్ర చేస్తున్నారు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళ రాజేశ్వరి.

Woman 500 km cycle trip for Pawan Kalyan

ఆదోని నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకు ఏకంగా 500 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌…. జనసేన స్థాపించినప్పటి నుంచి తన ఆశయాలు నచ్చి పార్టీ కోసం పని చేశానని తెలిపారు ఆ మహిళ. ఈ మేరకు సెల్ఫీ వీడియో ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు రాజేశ్వరి. దీంతో రాజేశ్వరి వీడియో వైరల్‌ అయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కోసం రాజేశ్వరి అనే మహిళ 500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్న తరుణంలోనే… దీనిపై పవన్‌ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news