రేవంత్ రెడ్డి తమ్ముడి పేరు చెప్పి బెదిరిస్తున్నారు…మహిళ వీడియో వైరల్‌ !

-

సీఎం రేవంత్ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు పేరు చెప్పి రెండు అడ్వర్టైజింగ్ సంస్థలు నన్ను బెదిరిస్తున్నారు అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా వదిలారు బాధిత మహిళ. ఒక చిన్న అడ్వర్టైజింగ్ కంపెనీ నడుపుకుంటున్న మహిళను.. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు పేరు చెప్పి రెండు అడ్వర్టైజింగ్ సంస్థలు నాలుగు నెలలుగా బెదిరిస్తున్నాయని ఆమె ఓ వీడియోను రిలీజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Revanth Reddys younger brothers name is being threatened

మున్సిపాలిటీలలో ఇంతకముందు ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డులను అక్రమంగా తొలగించి వాళ్ళ బోర్డులను పెట్టుకుంటున్నారని తెలిపింది. ఇదేంటని అడిగితే.. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడి పేరు చెప్పి మేము ఇలానే అరాచకం చేస్తామన్నారని తెలిపింది. ఇలాగే కబ్జా చేస్తామని మా ఇష్టమని సమాధానం ఇస్తున్నారు ఆవేదన వ్యక్తం చేసిన మహిళ.. వీడియో రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news