వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్

-

ycp mp Beeda Masthan Rao Daughter Arrest:  వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కు ఊహించని షాక్ తగిలింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడిపైకి కారు ఎక్కించగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు డ్రైవ్ చేసింది మస్తాన్ రావు కూతురేనని నిర్ధారించారు. దీంతో తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

  • వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్..
  • ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడిపై కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన యువకుడు..
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురుగా నిర్ధారించిన పోలీసులు..

Read more RELATED
Recommended to you

Latest news