వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వెంకయ్య నాయుడు ఇంటికి కృష్ణ మాదిగ భోజనానికి వెళ్ళిన సమయంలో అనుచిత పోస్ట్ పెట్టారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి పై ఫిర్యాదు చేసారు టీడీపీ నేత దుర్గారావు.

వైద్య పరీక్షల అనంతరం గురజాల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు పోలీసులు. నేరం ఒప్పుకోవాలని పోలీసులు మానసికంగా ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి. కానీ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు జడ్జ్.