వైఎస్ భారతి పీఏ అరెస్ట్…క్లారిటీ ఇదే?

-

YS BHARATHI PA Arrested: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి ఊహించని షాక్‌ తగిలినట్లు సమాచారం అందుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడుగా పనిచేస్తున్న వర్రా రవీంద్ర రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

YS BHARATHI PA Arrested

వర్రా రవీంద్ర రెడ్డి సామాజిక మాధ్యమా ల్లో ప్రస్తుత హోం మంత్రి అనిత సహా. . ప్రతిపక్ష మహిళా నాయకురాళ్ళపై అసభ్య పోస్టింగ్స్ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కడప నుంచి కదిరి వెళ్ళే మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడుగా పనిచేస్తున్న వర్రా రవీంద్ర రెడ్డిని ఏ పోలీసులు అరెస్ట్‌ చేయలేదని.. ఇదంతా టీడీపీ ప్రచారం అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. కావాలనే వైసీపీ పార్టీపై ప్రచారం చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news