BREAKING: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల

-

YS Sharmila as Kadapa Congress MP candidate: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ఫైనల్ అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ పేరును ఖరారు చేసింది.
కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పై వైఎస్ షర్మిల బరిలోకి వచ్చారు. దీంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

YS Sharmila as Kadapa Congress MP candidate

17 స్థానాలకు అభ్యర్ధులు ఖరారు

• కడప—షర్మిలా రెడ్డి.
• బాపట్ల—జేడి. శీలం.
• కాకినాడ—పల్లంరాజు.
• రాజమండ్రి—గిడుగు రుద్రరాజు
• విశాఖపట్నం—సత్యా రెడ్డి.
• ఏలూరు—లావణ్య
• అనకాపల్లి—-వేగి వెంకటేశ్
• శ్రీకాకుళం—డిసిసి ప్రెసిడెంట( పరమేశ్వరరావు)
• విజయనగరం-డిసిసి ప్రెసిడెంట్ (రమేశ్ కుమార్)
• ⁠రాజంపేట-నజీం అహమ్మద్
• చిత్తూరు—చిట్టిబాబు
• హిందూపూర్—షాహీన్
• నరసరావు పేట-అలెగ్జాండర్.
• నెల్లూరు —దేవకుమార్ రెడ్డి
• ఒంగోలు —సుధాకర్ రెడ్డి.
• మచిలీ పట్నం—గొల్లు కృష్ణ

Read more RELATED
Recommended to you

Latest news