YSR Cheyutha Scheme : జగన్ గుడ్ న్యూస్..ఈ నెల16న YSR చేయూత పథకం నిధులు

-

YSR Cheyutha Scheme : సీఎం జగన్ గుడ్ న్యూస్..చెప్పారు. YSR చేయూత పథకం డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

YSR Handover Scheme Funding on 16th of this month

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 18,750 జమచేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన…. 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు. కాపులు, ఓసీలు అర్హులు కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version