Kriti Shetty : నడుమును బొంగరంలా తిప్పుతూ బెల్లీ డ్యాన్స్

-

శృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘ ఉప్పెన’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. తన నటన అందంతో అందర్ని కట్టి పడేసింది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

Tollywood Actress Krithi Shetty First time Belly Dance NSK

ఉప్పెన ఇచ్చిన సక్సెస్ తో కృతి శెట్టికి వరసగా ఆఫర్ల వస్తున్నాయి. తెలుగులో తను నటించి తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందు నుంచే వరసగా కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అనతి కాలంలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది.

అయితే.. తాజాగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి బెల్లీ డాన్స్ తో అదరగొట్టారు. ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన ఆమె అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బెల్లీ డ్యాన్స్ తో మతులు పోగొట్టారు. నడుమును బొంగరంలా తిప్పుతూ ఆకట్టుకున్నారు. ‘బీస్ట్’ లోని అరబిక్ కుతు సాంగ్ కు కృతి చేసిన బెల్లీ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version