లైవ్ షోలో కొట్టుకున్న వైఎస్సార్సీపీ, జనసేన నేతలు !

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్ మాసంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంతోపాటు అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటున్నాయి. ఇక మరి కొంతమంది టికెట్టు రాకపోవడంతో పార్టీలు కూడా మారుతున్నారు.

లైవ్ షోలో కొట్టుకున్న వైఎస్సార్సీపీ, జనసేన నేతలు !

ఇందులో భాగంగానే ఇవాళ టిడిపి పార్టీలో ఇద్దరు వైసీపీ ఎంపీలు అలాగే ఒక ఎమ్మెల్యే చేరనున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీల నేతలు టీవీ డిబేట్‌ లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. వైఎస్సార్సీపీ, జనసేన నేతలు లైవ్ షోలో కొట్టుకున్నారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ చర్చా వేదికలో వైఎస్సార్సీపీ, జనసేన మద్దతుదారులు చింతా రాజశేఖర్, విష్ణు నాగిరెడ్డి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

https://x.com/TeluguScribe/status/1764114981958640039?s=20

Read more RELATED
Recommended to you

Latest news