వల్లభనేని వంశీకి తీవ్ర స్వస్థత

-

వైసీపీ నేత వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత నెలకొంది. వైసీపీ నేత వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత నెలకొన్న తరుణంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైసీపీ నేత వల్లభనేని వంశీకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో ఆసుపత్రికి తరలించారు.

Vallabhaneni-Vamsi-is-unwel
YSRCP leader Vallabhaneni Vamsi is seriously ill

కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఇక వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news