జగన్‌ తో వైవీ సుబ్బారెడ్డి అత్యవసర సమావేశం !

-

ఏపీలో కీలక రాజకీయా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ తో వైవీ సుబ్బారెడ్డి…కాసేపటి క్రితమే సమావేశం అయ్యారు. వైసీపీకి బాలినేని రాజీనామా నేపథ్యంలో జగన్ తో సుబ్బారెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అటు సామినేని రాజీనామా, టీటీడీ లో ప్రసాదాల తయారీ పై చంద్రబాబు కామెంట్స్ నేపథ్యంలో జగన్ సుబ్బారెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

YV Subbareddy met with Jagan

కాగా జనసేనలోకి మరో వైసీపీ నేత వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరనున్నట్లు సమాచారం అందుతోంది. రేపు వైసీపీకి రాజీనామా చేసే యోచనలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news