ఒంటెపై నామినేషన్‌ వెయ్యడానికి వెళ్లిన అభ్యర్థి..!

-

ఎలక్షన్ల సమయంలో ప్రజల దృష్టి లోకి రావాలని కొంత మంది చేసే మంచి అలానే ఏదైనా హామీల గురించి చెప్తూ ఉంటారు అయితే కొన్ని కొన్ని సార్లు ఎలక్షన్ల టైం లో అందరూ దృష్టి కోసం కొన్ని విచిత్రమైనవి కూడా చేస్తూ ఉంటారు.

తాజాగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వేసిన అనిల్ సేన్ ఒంటిపై వెళ్ళాడు. ఒంటి మీద వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వెరైటీగా ఉంటుందని హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఒంటి మీద వెళ్లారు అనిల్ సేన్. ఆ వీడియో లో ఆయన పేరు ఏంటి..? ఏ పార్టీ నుండి నామినేషన్ వేస్తున్నారు అని పలువురు ప్రశ్నలు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news