Elections

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ…?

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సర్వం సిద్ధం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు ఆరోపణలను గట్టిగానే చేస్తున్నారనే చెప్పాలి. రాజకీయంగా తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలపడే విధంగా అడుగులు వేస్తోంది. ఈ...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఒక ముఖ్య ఘట్టం పూర్తి అయింది. ఈరోజు కొద్ది సేపటి క్రితం నామినేషన్ ఉపసంహరించుకునే గడువు ముగిసింది. ఇక ఇప్పటికే వైసీపీ ఖాతాలో పుంగనూరు, మాచర్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు వార్డుల్లో 31 వార్డులు ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. ఇక మిగతా చోట్ల అభ్యర్థులను కాపాడుకునేందుకు...

ఆ ఐదు రాష్ట్రాలకి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయనున్న ఎలక్షన్ కమీషన్..

కరోనా కారణంగా చాలా పనులకి ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వ వ్యవస్థలు స్తంభించిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. కరోనా వల్ల ఇబ్బందిగా మారిన వాటిల్లో ఎన్నికలు కూడా ఒకటి. ప్రస్తుతం కరోనా ఉధృతి మునుపటి లేదు కాబట్టి ఎన్నికలకు...

ఏపీలో నాలుగో విడత పంచాయతీ గెలుపు లెక్కలివే !

ఏపీలో నాలుగో విడత ఎన్నికలు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలుపొందిన వారి వివరాలు పార్టీల మేరకు ఇలా ఉన్నాయి. ముందు జరిగిన ఏకాగ్రీవాలు సహా రాయల సీమ :  అనంతపురం  జిల్లాలో నాలుగో విడతలో 184 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 154, టీడీపీ 28, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నారు. కడప...

ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు !

ఆంధ్రప్రదేశ్ లో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నాలుగో దశలో మొత్తం పదమూడు జిల్లాలలో ఉన్న 161 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 3299 పంచాయతీలు, 33435 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 553 పంచాయతీలు 10921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2744 పంచాయతీలకు 22422 వార్డులకు ఈరోజు...

ఏపీలో తుది అంకానికి చేరిన పంచాయతీ పోరు

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు మూడు విడతలు పూర్తి కాగా రేపు నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ జరిగిఫలితాలు కూడా వెలువరించనున్నారు. ఏపీలో...

మూడో విడతలో భారీ పోలింగ్…ఇప్పటికే 40 శాతం !

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. తొలి నాలుగు గంటల్లోనే 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 50 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అత్యల్పంగా చిత్తూరు జిల్లాలో 30 శాతం పోలింగ్ నమోదైంది. ఇక జిల్లా వారీగా ఈ ఈ మేరకు నమోదైంది. మూడో...

నిమ్మగడ్డ మీద మరో సారి ప్రివిలేజ్ నోటీసులు ?

ఎస్ఈసీ పై మరో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఈసీ పై ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేసే ఆలోచనలో మంత్రి కొడాలి నాని ఉన్నట్టు చెబుతున్నారు. వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీడియా ఆంక్షలు విధించటం, కేసు రిజిస్టర్ చేయమని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశించటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు...

ఏపీలో భారీ ఎత్తున నమోదవుతున్న పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు 25 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.. అలాగే కొన్ని మండలాల్లో 40 శాతానికి పైగా ఓట్లు పోల్ అయినట్లు చెబుతున్నారు. మొదటి దశ కంటే ఈ రోజున భారీ ఎత్తున జనం ఓటింగ్ కోసం తరలి...

బిగ్ బ్రేకింగ్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రాత పూర్వక అంగీకారం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రాత పూర్వక అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు. దీంతో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలానే వచ్చే నెల...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -