లేడీ ఓరియెంటెడ్ సినిమా తో అనుష్క..!

-

అనుష్క గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది అనుష్క. సూపర్ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క తర్వాత విక్రమార్కుడు మొదలు అనేక సినిమాలు చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు స్వీటీ పెట్టింది పేరు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది అనుష్క మళ్ళీ సినిమాల్లో కనపడలేదు.

అయితే అనుష్కకి లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో ఎంత గా మెప్పిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఈమె చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది అయితే ఇప్పుడు దర్శకుడు క్రిష్ అనుష్క తో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీని తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎటువంటి అప్డేట్ రాలేదు అలానే అఫీషియల్ గా కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news