ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదంలో చిక్కుకున్నాడు. స్పీకర్ స్థాయిలో ఉన్న అయ్యన్నపాత్రుడు బండబూతులు తిడుతూ దొరికిపోయాడు. ఆయన తిట్టిన వీడియో బయటకు వచ్చింది. తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు కాస్త ఓవర్ గా బిహేవ్ చేశారట.

ఈ విషయమే ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి కోపం తెప్పించింది. దీంతో పోలీసులను బండ బూతులు తిట్టాడు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆయన బండ బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో పెట్టింది వైసిపి పార్టీ. సీఐలు అలాగే ఎస్సైలు అంటూ.. అయ్యన్నపాత్రుడు తిట్టిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. స్పీకర్ స్థాయిలో ఉన్న అయ్యన్నపాత్రుడు ఇలా తిట్టడం దారుణమని.. వెంటనే అతని పదవి తొలగించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది.
పోలీసుల్ని బండ బూతులు తిట్టిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు pic.twitter.com/IVhjX5UcM8
— YSR Congress Party (@YSRCParty) August 24, 2025
పోలీసులను బూతులు తిట్టిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు..
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన వైసీపీ
సీఐలు, ఎస్ఐలు అంటూ అయ్యన్న బూతులు pic.twitter.com/EXn1lB1IrP
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2025