హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

-

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. ఫ్లైవుడ్ గోడౌన్లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలో కాటేదాన్ ప్రాంతంలో ఓ ఫ్లైవుడ్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.

fire
Major fire breaks out in a plywood godown in the Katedan area of ​​Mailardevpally

ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ ఫ్లైవుడ్ గోడౌన్లో ఈ భారీ అగ్నిప్రమాదం ఫై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news