ఏపీ సీఎం జగన్ వివాదంలో చిక్కుకున్నారు..ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై లేఖ విడుదల చేశారు..ఆ లేఖ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది..న్యాయమూర్తులుపై లేఖలు రాయడం కొత్త విషయం కానప్పటికి..అది మీడియాకు విడుదల చేయడంలో దేశ వ్యాప్తంగా దుమారం రేపింది..సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంపై ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని..జగన్‌కు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో జీఎస్.మణి, సునీల్‌కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు..చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖను బహిరంగపరచడంపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు..ఢిల్లీ బార్ అసోషియేషన్ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశాయి..
వివాదంలో ఏపీ సీఎం జగన్..కోర్ట్ ధిక్కార పిటిషన్‌పై 16న విచారణ..!
-