Breaking : రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

-

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని కోర్టు ఆదేశించింది.

అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు చేపట్టారు.. ఎంత మేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని అధికారులకు హైకోర్టు సూచించింది. సర్వే చేసి నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందాన్ని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version