నితీష్‌ కుమార్‌ రెడ్డి సెంచరీ..ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు !

-

టీమిండియా ఆల్‌ రౌండర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి సెంచరీ చేయడంపై ఏపీ మంత్రి రాంప్రసాద రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చి అద్భుతమైన బ్యాటింగ్‍తో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా నితిశ్ ఎదుర్కొన్నారని కొనియాడారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఘనత సాధించడం సంతోషమన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద రెడ్డి.

AP Minister Ramprasada Reddy made sensational comments on Team India all-rounder Nitish Kumar Reddy’s century

ఫాలోఆన్ ప్రమాదంలో ఉన్న భారత్‍ను అద్భుత శతకంతో ఆదుకొని చిరస్మరణీయ సెంచరీ సాధించారని కొనియాడారు. విశాఖపట్నం చెందిన తెలుగు తేజం నితీశ్ మున్ముందు టీమ్ ఇండియాను మరిన్నీ విజయ తీరాలు చేరాలని పేర్కొన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కాగా,

Read more RELATED
Recommended to you

Latest news