జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్ అయ్యారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో తెరపైకి వచ్చింది అరుణ. కరుడుగట్టిన నేరస్థుడు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలోనే జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ రొమాన్స్ బయటపడ్డాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశారు.

పెరోల్ మంజూరులో కీలకపాత్ర పోషించారట టిడిపీ ఎమ్మెల్యేలు. ఇక తాజాగా అరెస్ట్ కు మందు కార్ డిక్కిలో దాక్కుని అరుణ సెల్ఫి విడియో తీసింది. ఇది ఇలా ఉండగా… జీవిత ఖైదు శ్రీకాంత్, అలాగే ఆయన ప్రియురాలు అరుణ ఇద్దరు ఆసుపత్రిలోనే రొమాన్స్ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీళ్ళ వ్యవహారం బయటపడింది.
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్
శ్రీకాంత్ పెరోల్ విషయంలో తెరపైకి వచ్చిన అరుణ
కరుడుగట్టిన నేరస్థుడు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
విషయం బయటకి పొక్కడంతో పెరోల్ రద్దు
పెరోల్ మంజూరులో కీలకపాత్ర పోషించిన టిడిపీ ఎమ్మెల్యేలు
అరెస్ట్ కు మందు కార్… pic.twitter.com/WTQXBOq3Wl
— greatandhra (@greatandhranews) August 20, 2025