బికినీ షోతో మరోసారి చెమటలు పట్టిస్తున్న అషురెడ్డి..!

-

తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అషు రెడ్డి.. టిక్ టాక్ , డబ్స్మాష్ ల ద్వారా జూనియర్ సమంతగా వెలుగులోకి వచ్చిన ఈమె అతి తక్కువ సమయంలోనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. తన అందంతో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. వరుస గ్లామర్ ఫోటో షూట్లు చూసి యువత సైతం ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమెకు సినిమాలలో నటించే అవకాశం రాగా.. ఒక సినిమాలో నటించిన ఈమె ఆ తరువాత ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళిపోయింది.

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఉద్యోగాన్నే వదిలిపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఇండియాకి వచ్చి బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజె సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న అషు రెడ్డి ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడుపుతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ముంబై వీధుల్లో కలసి జంటగా తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూస్తే నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే వీరు తమ బంధం పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా అషు రెడ్డి మాత్రం రోజురోజుకు అభిమానులకు ఫుల్ గ్లామర్ ట్రీట్ చేస్తోందని చెప్పాలి. నిన్నటికి నిన్న సన్నని నడుము ఒంపులు కనిపించేలా డ్రెస్ వేసుకొని యువతను ఆకట్టుకున్న ఈమె.. ఈ రోజు ఏకంగా బికినీ వేసి చమటలు పట్టిస్తోంది. అసలే పాలు కారే అందం.. పైగా అందుకు తగ్గట్టుగా పింక్ , బ్లాక్ కలర్ కాంబినేషన్లో బికినీ ధరించింది. ఇక ఇలాంటి దుస్తుల్లో ఈమెను చూస్తే ఇక యువత ఏమైనా తట్టుకుంటుందా.. హాట్ ఎమోజీలను షేర్ చేస్తూ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ బికినీ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంట రాజేస్తుందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Read more RELATED
Recommended to you

Latest news