అలా అయితే ముందు నేను రాజీనామా చేస్తా: సీఎం

-

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కి దరఖాస్తు చేసుకొని ఒక వ్యక్తికి అయినా పౌరసత్వం లభించినా తానే మొదటగా రాజీనామా చేస్తానని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు శివసాగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడి నేను అస్సాం బిడ్డని. సిఐఏ అమలు తర్వాత ఆ లక్షలాది మంది రాష్ట్రంలోకి ప్రవేశిస్తారని నిరసనకారులు అంటున్నారు. ఇది జరిగితే మొదటిగా నిరసన వ్యక్తం చేసే వారిలో నేను ముందు ఉంటానన్నారు.

దీని గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు ఇప్పుడు పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఇందులోని డేటా ఇప్పుడు మొత్తం వివరాలని అందిస్తుంది ఈ చట్టాన్ని వ్యతిరేకించే వారి వాదనలు వాస్తవంగా సరైనవా కాదా అనేది స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. వివాదాస్పద పౌరసత్వ చట్టం 2019 ని సోమవారం అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీల నుండి వస్తున్న విమర్శలు నిరసనలు నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news