పార్లమెంట్ లోనే రేప్.. క్షమాపణలు చెప్పిన ప్రధాని !

Join Our Community
follow manalokam on social media

ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆవరణలోనే ఒక మహిళ మీద రేప్ జరిగినట్లుగా తెలుస్తోంది..ఆస్ట్రేలియా పార్లమెంట్ లోని ఓ మంత్రి ఆఫీసులో జరిగిన ఈ అత్యాచార ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.. 2019లో జరిగిన ఈ దారుణాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో బాధితురాలు తాజాగా బయట పెట్టింది.. అయితే ఈ ఘటన మీద పోరాడటానికి ఉన్నతాధికారుల నుంచి తనకు సరైన మద్దతు లభించలేదని బాధితురాలు ఇంటర్వ్యూలో పేర్కొంది.

rape
rape

అయితే ఈ ఘటన ఆస్ట్రేలియా వ్యాప్తంగానే కాక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో బాధితురాలికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు చెప్పారు. అంతేకాక ఈ ఘటన మీద దర్యాప్తు ఆదేశిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.  ఆఫీసులో తన సీనియర్ అధికారి తనను రేప్ చేశాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. అంతేకాక ఈ విషయాన్ని బయట పెడితే ఉద్యోగం పోతుంది అని కూడా తనను బెదిరించాడని ఆమె ఆరోపిస్తోంది. 

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...