ఆ స్టార్ ప్లేయర్ కూతురు వలనే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది…!

-

చివరి వరకు ఊరించిన వరల్డ్ కప్ టైటిల్ చేతికి అందకుండానే జారిపోయింది. ఇండియా లోని కోట్లాది మంది అభిమానులకు వేదన మిగిల్చిన రాత్రిగా 19 నవంబర్ 2023 మిగిలిపోతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు ట్రావిస్ హెడ్ ఒంటి చేత్తో కప్ ను అందించాడు అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతుండగా , మాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడగా ట్రావిస్ హెడ్ అద్భుతంగా రన్ చేసి అసాధారణ క్యాచ్ ను అందుకుని అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇండియా ఏ విధంగా డౌన్ అయిందో చూశాము.. ఇక ఆ తర్వాత ట్రావిస్ హెడ్ సెంచరీ తో ఆసీస్ కు విజయాన్ని అందించాడు.

ఇక ఇదంతా కూడా ట్రావిస్ హెడ్ కు 2022 సెప్టెంబర్ నెలలో కూతురు పుట్టడం వలనే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాప పుట్టినప్పటి నుండి హెడ్ కు అదృష్టం వరించిందంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news