బుల్లి గౌనులో అందాలు ఆరబోస్తూ..కుర్రకారుకు బుగులు పుట్టిస్తున్న అవికా గోర్..

-

బుల్లి తెరపై ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ లో ‘ఆనంది’ పాత్రతో ప్రేక్షకుల మెప్పు పొంది..ఆ పాత్రలో తనదైన ముద్ర వేసిన నటి అవికా గోర్. ఈ సుందరి ఆ తర్వాత కాలంలో వెండి తెరపైన కనిపించి కనువిందు చేసింది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..ఆ పిక్చర్ లో ‘ఉమాదేవి’ పాత్రలో ఇట్టే ఒదిగిపోయింది.

మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉండే అవికా..గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో నలుపు రంగు బుల్లి గౌన్ లో థైస్ కనపడేలా హాట్ ఫోజులు ఇచ్చింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ..అవికా మారిపోయిందని అంటున్నారు.‘చిన్నారి పెళ్లి కూతురు ఇంత హాట్ గా ఎలా మారింది?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ భామ ప్రస్తుతం ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘పాప్ కార్న్’, ‘అమరన్’ చిత్రాలలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version